Pooja Hegde | పూజా హెగ్డేను మరీ ఇంతాగా ఎప్పుడూ చూసి ఉండరు..!

Pooja Hegde | మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో ఈ నటి క్రేజ్ ఈ మధ్య కాలంలో కాస్త తగ్గింది అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ నటి మొదటగా గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పూజ హెగ్డే ఆ సినిమా నుండి తప్పుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్ద గుమ్మ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో ఇప్పటికే ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ హాట్ బ్యూటీ..

సోషల్ మీడియాలో కూడా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన న్యూలుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply