Prabhas | బయట పడ్డ ప్రభాస్ అసలు నిజస్వరూపం..బట్టతలతో..

Prabhas

Prabhas | తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా సినిమా తొలి సినిమాలో హీరోగా ప్రభాస్ కి ఎంత పెద్ద క్రేజ్ పెరిగిందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ మర్చిపోలేని సినిమా. అలాంటి బాహుబలి సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ని సంపాదించుకున్న మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ అయిన మన ప్రభాస్ సినిమాలపై ఎప్పటికప్పుడు భారీ అంచనాలు పెరుగుతున్నాయి. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ సినిమా అంటే ఒక స్థాయిలో చూడడం మొదలుపెట్టారు.

Prabhas
Prabhas

కానీ బాధాకరం ఏమిటంటే.. ఊహించినట్టుగా, ఆశించినట్టుగా, అంచనాలకు తగ్గట్టుగా బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా అయితే విపరీతమైన అంచనాలతో విడుదలైంది. యావత్ప్రపంచానికి ఈ సినిమా పేరు తెచ్చిపెడుతుందని అనుకున్నారు. ఎందుకంటే శ్రీరాముడు చరిత అంటే భారతదేశం తరుపు నుంచి ప్రతి దేశానికి కూడా తెలుసు. అలాంటి దాంట్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించడం అంటే.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అందరూ అనుకున్నారు.

Prabhas
Prabhas

అయితే అనుకున్నది ఒక్కటి అయినది వేరొకటి అన్నట్టుగా ఆదిపురుష్ సినిమా అనేక నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొని.. కలెక్షన్ దగ్గర బోల్తా పడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ కి ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్ బట్టతల వచ్చేసి అదోలాగా వీక్ గా ఉన్నట్టు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఆ ఫోటో చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోడమే కాదు షాక్ అవుతున్నారు. ప్రభాస్ ఎందుకు ఇలా అయిపోయాడు? ఏమైనా జబ్బు వచ్చిందా? ప్రాణాపాయస్థితి ఎందుకు ఏమిటి అని ఇక అభిమానులైతే బాధపడుతూ చూస్తున్నారు.

Prabhas
Prabhas

ఇది చదవండి: చరిత్ర లో నిలిచిపోయే స్పీచ్ ఇచ్చిన యూట్యూబర్ హర్ష సాయి..!

కానీ నిజానికి అది ప్రభాస్ నిజమైన ఫోటో కాదు. ప్రభాస్ ఫోటోని అలా కావాలని క్రియేట్ చేసి ఫోటోను మార్ఫింగ్ చేసి.. నెట్టింట్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోలు చూసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. ప్రభాస్ ఎందుకు ఇలా అయిపోయాడని ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ ఫోటోలో ఎటువంటి నిజం లేదు. కావాలని సృష్టించి ప్రభాస్ మీద వాళ్ళకి ఉన్న అసూయని బట్టబయలు చేసుకున్నారంతే అంతే తప్పా.. ఆ ఫోటోలో ప్రభాస్ ఎలా ఉన్నాడో చూసి.. నిజంగా ప్రభాస్ అలా ఉన్నాడని నమ్మేంత వాళ్ళు ఎవరూ లేరని అనుకుంటున్నారు. ప్రభాస్ నెక్స్ట్ సినిమా సలార్ పై అభిమానులు విపరీతమైన అంచనాలతో ఎదురు చూస్తున్నారు.

https://youtu.be/yCXJQ-6dm4k

Leave a Reply