Rithu Chowdary | షాక్.. అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న జబర్దస్త్ ‘రీతూ’..!

Rithu Chowdary | రీతూ చౌదరి… ఈ పేరును కుర్రకారులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ.. ప్రస్తుతం సీరియల్స్ లో సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.యాంకర్ ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో కూడా పాల్గొని తెలుగు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. మొదట ఈమె టిక్ టాక్ వీడియోలు చేస్తు.. క్రమక్రమంగా సోషల్ మీడియా స్టార్ గా ఎదిగి..

వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.ఇటీవలే బుల్లితెర లో పాపులర్ షో అయిన జబర్దస్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఏప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది. అది పక్కన పెడితే అక్కినేని నాగచైతన్య… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2017 సంవత్సరంలో పెళ్లి చేసుకోగా… 2021 డిసెంబర్ మాసంలో విడిపోయారు.

సరైన కారణం చెప్పకుండానే వీరిద్దరూ విడిపోయి… ఎవరి దారి వారిది అన్నట్లుగా… ఇప్పుడు వేరువేరుగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో అక్కినేని నాగచైతన్యకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అక్కినేని నాగచైతన్యను… జబర్దస్త్ నటి రీతు చౌదరి పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి కారణం లేకపోలేదు.

తాజాగా సోషల్ మీడియాలో నువ్వు నాగచైతన్య అని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ రీతూ చౌదరిని అడిగాడు ఓ నెటిజన్. అయితే దానికి రీతు చౌదరి ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది. నాగచైతన్య ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని… అలాంటి అవకాశం వస్తే ఎవరూ కూడా వదులుకోరని స్పష్టం చేసింది రీతు చౌదరి. దీంతో అక్కినేని నాగచైతన్య మరియు రీతు చౌదరి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.చూడాలి చివరికి ఏం జరుగుతుందో.

Leave a Reply