శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆదేనా..!

టాలీవుడ్‌ యాంకర్‌, ప్రముఖ నటి అయిన శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాస్తవాలను ఒక్క సారి పరిశీలిస్తే.. హీరోయిన్‌ కావాల్సిన ఈ బ్యూటీ.. యాంకర్‌ గానే మిగిలి పోయిందని చెప్పుకోవాలి.ఇప్పుడున్న హీరోయిన్లతో పోటీ పడి.. శ్రీముఖి తన అందాలను ఆరబోయేలేకపోవచ్చు. కానీ తన గ్లామర్‌ విషయంలో.. శ్రీముఖి.. కూడా కాస్త హీరోయిన్లకు ఏ మాత్రం.. తీసుపోదని చెప్పుకోవచ్చు. ఆమె కంటే.. డేంజర్‌ గా ఉన్న వారు కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

కానీ శ్రీముఖికి అలాంటి ఛాన్సులు రాలేదు. . ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా మరొక ఫోటోషూట్ నిర్వహించింది ఈ ముద్దుగుమ్మ.. అందులో పొట్టి డ్రెస్ ధరించి థైస్ అందాలని చూపిస్తూ మరింతగా సెగలు పుట్టిస్తోంది.అది పక్కన పెడితే అయితే పెండ్లి మాత్రం వద్దు అని చెబుతోంది . శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి ఒక బలమైన కారణం ఉందట.

అదేమిటంటే గతంలో ఒక అబ్బాయిని డీప్ గా ప్రేమించిందట శ్రీముఖి.ఆమె సినీ ఇండస్ట్రీలోకి రాకముందే ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆమెను అన్ని విధాలుగా అతను వాడుకొని వదిలేసాడట. ఆ దెబ్బతో డిప్రెషన్ లోకి వెళ్లిన శ్రీముఖి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది కానీ విషయాలను శ్రీముఖి తల్లిదండ్రులు పెద్దగా బయటకు రానివ్వలేదు.అప్పటినుంచి శ్రీముఖి ప్రేమ పై విరక్తి పుట్టిందట .ఐతే ప్రస్తుతం ఫోటోలలో థైస్ అందాలను చూపించడమే కాకుండా ఎద అందాలతో కూడా మరింత రచ్చ చేస్తోంది.

Leave a Reply